: తిరుపతిలో ‘యువభేరి’ మోగించిన ఐటీ ఉద్యోగులు
తిరుపతిలో ఐటీ ఉద్యోగులు ‘యువభేరి’ మోగించారు. బెంగళూరు, చెన్నై ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు టీడీపీకి మద్దతుగా పాదయాత్ర చేపట్టారు. ఈ ‘యువభేరి’ తిరుపతి నగర వీధుల్లో ఉత్సాహంగా సాగుతోంది. చంద్రబాబు అధికారంలోకి రావాలంటూ చేపట్టిన ఈ కార్యక్రమానికి ఐటీ ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.