: యలవర్తి నాయుడమ్మ-2013 స్మారక అవార్డు ప్రకటన


ప్రతిష్ఠాత్మక యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డును 2013 సంవత్సరానికి ప్రకటించారు. అంతరిక్ష శాస్త్రవేత్త, గ్రహాంతర జీవుల అన్వేషకుడు జయంత్ విష్ణు నార్నేకర్ కు ఈ అవార్డును ప్రకటించారు. మార్చి 1న జరిగే కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె.పద్మనాభయ్య చేతుల మీదగా అవార్డును ప్రదానం చేయనున్నారు.

  • Loading...

More Telugu News