: నేతల కాలహరణం


ఈ నెల 5 నుంచి పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభం కాగా, నిన్నటితో ముగిశాయి. ఈ సమయంలో మన నేతలు నాలుగింట మూడొంతుల విలువైన సమయాన్ని వృథా చేశారు. 12 రోజులు సభలు సమావేశమవగా.. అవాంతరాలు, వాయిదాలతో 75 శాతం సమయం వృథా అయినట్లు పార్లమెంటు అధికారులు వెల్లడించారు. మొత్తం మీద రెండు సభల్లోనూ నేతలు సగటున 24 శాతం సమయాన్నే ప్రజా సమస్యల కోసం వినియోగించుకున్నారు. ఇదీ మన నేతల తీరు!

  • Loading...

More Telugu News