: ముఖ్యమంత్రి రాజీనామా ఆమోదిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
ముఖ్యమంత్రి పదవికి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన రాజీనామాను ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు కిరణ్, మంత్రివర్గాన్ని కొనసాగిస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు.