: ముగిసిన 15వ లోక్ సభ సమావేశాలు: నిరవధిక వాయిదా
15వ లోక్ సభ సమావేశాలు ముగిశాయి. ముగింపు సందర్భంగా స్పీకర్ మీరా కుమార్ మాట్లాడుతూ, మొదటి మహిళా స్పీకర్ గా తనను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. సభలో ఎక్కువ మంది మహిళలు ఉంటే సంతోషంగా ఉండేదని అన్నారు.