: ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన జాతిపిత మనవడు


జాతిపిత మహాత్మాగాంధీ మనవడు రాజ్ మోహన్ గాంధీ ఈ రోజు ఏఏపీలో చేరారు. ఆయన 1989 లో జనతాదళ్ తరపున అమేధీ లోక్ సభ నియోజక వర్గం నుంచి రాజీవ్ గాంధీపై పోటీ చేసి ఓడిపోయారు. రచయిత, మేధావి అయిన రాజ్ మోహన్ రాబోయే ఎన్నికల్లో ఢిల్లీ నుంచి లోక్ సభకు పోటీ చేయవచ్చని సమాచారం.

  • Loading...

More Telugu News