ఢిల్లీలోని ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజీనామా... తదనంతర పరిణామాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం.