: అమరవీరులకు అంకితం:. విద్యాసాగర్ రావు


తెలంగాణ రాష్టం ఏర్పడటంపై బీజేపీ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయం అమరవీరులకు అంకితమని చెప్పారు. పరిపాలనా సౌలభ్యం కోసమే రెండు రాష్ట్రాలు ఏర్పాటయ్యాయని అభిప్రాయపడ్డారు. అయితే, తెలంగాణ ప్రాంతానికి ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకపోవడం దారుణమని చెప్పారు.

  • Loading...

More Telugu News