: రాష్ట్రపతికి చేరనున్న తెలంగాణ రాష్ట్ర బిల్లు
పార్లమెంటు ఉభయసభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. మంగళవారం నాడు లోక్ సభలో పాసైన టీబిల్లు, ఈ రోజు రాజ్యసభలో కూడా పాస్ అయింది. ఇరు సభల్లో ఆమోదం పొందిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు. బిల్లుకు ఆయన ఆమోద ముద్ర వేయగానే... మన దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుంది.