: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును రాజ్యసభలో సమర్థించిన, వ్యతిరేకించిన పార్టీలివిగో!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఈ రోజు (గురువారం) రాజ్యసభలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పక్షాల ఎంపీలు తమ పార్టీ అభిప్రాయాలను తెలిపారు.

బిల్లును సమర్థించిన పార్టీలు: కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీ, సీపీఐ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ
బిల్లును వ్యతిరేకించిన పార్టీలు: తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీ, బిజూ జనతాదళ్, జనతాదళ్ (యు), డీఎంకే, సీపీఎం, ఏజీపీ

  • Loading...

More Telugu News