రాష్ట్ర విభజన విషయంలో తాము మాట మార్చామని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అనడం సరికాదని సీపీఎం నేత సీతారం ఏచూరి ఖండించారు. ఏది ఏమైనా సమైక్యమే తమ విధానమని స్పష్టం చేశారు.