రాజ్యసభ ప్రసంగం మధ్యలో తెలుగులో మాట్లాడి బీజేపీ సభ్యుడు వెంకయ్యనాయుడు సభ దృష్టిని ఆకర్షించారు. అంతకు ముందు ఆంగ్లంలో మాట్లాడిన ఆయన అనంతరం హిందీలో కూడా మాట్లాడారు.