: తెలంగాణకు మేం సమ్మతమే.. కానీ...!: వెంకయ్య నాయుడు


విభజన బిల్లుపై రాజ్యసభలో నెలకొన్న గందరగోళం మధ్యే బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు ప్రసంగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని సభలో ఆయన ప్రకటించారు. అదే సమయంలో సీమాంధ్ర ప్రాంత సమస్యలను కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. భద్రత, ఉపాధి, విద్య సహా పలు అంశాలపై సీమాంధ్ర ప్రజల్లో ఆందోళన ఉందని వెంకయ్య నాయుడు చెప్పారు. అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకోవడంలో అభ్యంతరం లేదని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News