: రాజ్యసభకు చేరుకున్న ప్రధాని మన్మోహన్
ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభకు చేరుకున్నారు. అంతకు ముందే రాజ్యసభలో హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టారు. తెలంగాణ బిల్లుకు సంబంధించి ప్రధాని కొన్ని ప్రకటనలు చేయనున్న నేపథ్యంలో, ఆయన రాజ్యసభకు చేరుకున్నారు.