: శాసనసభ సభ్యత్వానికి వెలగపూడి రాజీనామా


విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వెలగపూడి రామకృష్ణ రాజీనామా చేశారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ రాజీనామా చేసినట్లు తెలిపారు. మొదటి నుంచీ సమైక్యాంద్ర ఉద్యమంలో ఉన్న వెలగపూడి లోక్ సభలో విభజన బిల్లు ఆమోదం పొందడంతో రాజీనామా చేశారు.

  • Loading...

More Telugu News