: వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభ
వాయిదా అనంతరం రాజ్యసభ ప్రారంభమైంది. పోడియంను చుట్టుముట్టి, ప్లకార్డులు ప్రదర్శిస్తున్న ఎంపీలను ఉద్దేశించి... తనను ఎందుకు బ్లాక్ చేస్తున్నారంటూ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా తెలంగాణ బిల్లు ఎక్కడుందని జవదేకర్ అడిగారు. ప్రజావేగుల బిల్లుపై చర్చించాలని కురియన్ సభ్యులను కోరుతున్నారు.