: లోక్ సభలో బిల్లు పాస్ చేయడం కుట్రపూరితం: శైలజానాథ్
కాంగ్రెస్, బీజేపీ కలిసిపోయి బిల్లు పాస్ చేశాయన్న ఆరోపణలు వస్తున్నాయని శైలజానాథ్ చెప్పారు. ఆయన ఈరోజు సీఎల్పీ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు. ఇంత కుట్రపూరితంగా వ్యవహరించి లోక్ సభలో బిల్లు పాస్ చేసిన తర్వాత.. సభలో కొనసాగడం వృథా అని ఆయన అన్నారు.