: ఆటార్నీ జనరల్ ను రాజ్యసభకు పిలవాలని సుజనా చౌదరి నోటీసు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లుపై సందేహాలను నివృత్తి చేయడానికి అటార్నీ జనరల్ ను రాజ్యసభకు పిలిపించాలని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి నోటీసు ఇచ్చారు. బిల్లులో ఉన్న రాజ్యంగ, న్యాయపరమైన చిక్కులను సభలోని సభ్యులకు ఆటార్నీ జనరల్ వివరించాలని సుజానా చౌదరి నోటీసులో పేర్కొన్నారు.