: ఎంఐఎంకు మద్దతిచ్చేది లేదు: తలసాని


ఓటమి పాలైనా ఫర్వాలేదు.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎంఐఎం పార్టీకి మద్దతిచ్చే ప్రసక్తే లేదని టీడీపీ హైదరాబాద్ విభాగం అధ్యక్షుడు తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. పార్టీ తరఫున తామే మైనారిటీ అభ్యర్థిని పోటీకి నిలబెడతామని చెప్పారు. 

  • Loading...

More Telugu News