: మహిళా టూరిస్టులకు భద్రత కల్పించండి: చిరంజీవి


భారత్ కు విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గిపోతుండడంపై కేంద్ర పర్యాటక శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లలో విదేశీ మహిళలపై ఇటీవల జరుగుతున్న ఘటనల ప్రభావం టూరిజంపై పడుతోందని ఆ శాఖ మంత్రి చిరంజీవి అసంతృప్తి వ్యక్తం చేశారు. కాబట్టి, మహిళా సందర్శకులకు తగిన రక్షణ కల్పించాలని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు విజ్ఞప్తి చేశానని తెలిపారు. ఇదే విషయమై చిరంజీవి ఈ ఉదయం షిండేతో సమావేశమై చర్చలు జరిపారు.

  • Loading...

More Telugu News