: నిజామాబాద్ లో దారుణం.. ముగ్గురు చిన్నారుల హత్య


నిజామాబాద్ లో కిడ్నాపైన ముగ్గురు చిన్నారుల మృతదేహాలు నగర శివారుల్లోని సుధీర్ ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర లభ్యమయ్యాయి. సంఘటనా స్థలికి క్లూస్ టీం చేరుకుంది. గత రాత్రి 9 గంటల సమయంలో వీరు ముగ్గుర్ని చాక్లెట్లు ఇస్తానని చెప్పి వారి బాబాయి నరేందర్ రెడ్డి కిడ్నాప్ చేసినట్టు సమాచారం. కాగా, వీరు ముగ్గుర్ని హత్య చేసి, మృతదేహాలను సుధీర్ ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర వదిలేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News