: క్యాంపు కార్యాలయం నుంచి సొంత ఇంటికి మారిన కిరణ్


నిన్న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి రాత్రి బేగంపేటలోని అధికార నివాసాన్ని (క్యాంపు కార్యాలయం) ఖాళీ చేసి బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉన్న సొంత ఇంటికి మారారు. అక్కడ నుంచే ఆయన తన కార్యకలాపాలను నిర్వహిస్తారు.

  • Loading...

More Telugu News