: తెలంగాణ బిల్లుపై చర్చలతో జైరాం రమేష్ బిజీబిజీ


కేంద్ర మంత్రి జైరాం రమేష్ ఢిల్లీలో తెలంగాణ బిల్లుపై కాంగ్రెస్, బీజేపీ అధిష్ఠానాలతో చర్చల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. బీజేపీ సీనియర్ నాయకులు అద్వానీ, వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్ లతో సవరణలపై సుదీర్ఘంగా చర్చించిన కేంద్ర మంత్రి జైరాం రమేష్, నేరుగా ప్రధాని మన్మోహన్ సింగ్, షిండే, చిదంబరంలను కలిశారు. తెలంగాణ బిల్లుపై బీజేపీ సూచించిన నాలుగు సవరణలపై వారితో చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News