: కిరణ్, జగన్ నాటకాలకు తెరపడనుంది: యనమల


రాష్ట్ర విభజన అంశంలో కిరణ్ కుమార్ రెడ్డి, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిల నాటకాలకు తెరపడనుందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, 2013 జులైకు ముందు బొత్స, రాజనర్సింహతో కలసి రాష్ట్ర విభజనకు రోడ్ మ్యాప్ రూపొందించింది కిరణ్ కుమార్ రెడ్డి కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన మొత్తం పూర్తయ్యాక ఎవరిని ఉద్ధరించడానికి రాజీనామా నాటకం అంటూ ఆయన నిలదీశారు.

  • Loading...

More Telugu News