: ప్రధానిని కలసిన జేడీ శీలం, పళ్లంరాజు


సీమాంధ్ర కేంద్ర మంత్రులు జేడీ శీలం, పళ్లంరాజులు ప్రధాని మన్మోహన్ ను కలిశారు. సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. పార్లమెంటు ఆవరణలో కోర్ కమిటీ మీటింగ్ జరిగే ముందు వీరు ప్రధానిని కలిశారు.

  • Loading...

More Telugu News