: ఢిల్లీలో తెలంగాణ ప్రాంత నేతల భేటీ
ఢిల్లీలోని అశోక హోటల్ లో తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, జానారెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర విభజన బిల్లుకు లోక్ సభలో ఆమోదం లభించడం, ప్రత్యేక తెలంగాణ ఏర్పడనున్న నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.