: విజయశాంతికి స్వీటు తినిపించిన ఎర్రబెల్లి


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు లోక్ సభ ఆమోదం తెలపడంతో తెలంగాణ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. ఈ క్రమంలో పార్లమెంటు ఆవరణలో టీటీడీపీ నేత ఎర్రబెల్లి, మెదక్ ఎంపీ విజయశాంతి మీడియా ఉన్నచోట కలుసుకున్నారు. ఈ సందర్భంలో, విజయశాంతికి ఎర్రబెల్లి స్వీటు తినిపించారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

  • Loading...

More Telugu News