: సభలో విలువల పతనాన్ని తట్టుకోలేకపోయా: శరద్ యాదవ్
లోక్ సభలో జరుగుతున్న విలువల పతనాన్ని తట్టుకోలేక లోక్ సభ నుంచి బయటకు వచ్చానని జేడీయూ నేత శరద్ యాదవ్ అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను పట్టించుకునే వారే కరవయ్యారని శరద్ యాదవ్ వాపోయారు.