: లగడపాటి రాజకీయ సన్యాసం


రాష్ట్ర విభజన బిల్లు లోక్ సభలో ఆమోదం పొందిన నేపథ్యంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ రోజు నుంచి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. భారతదేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయాలకు తాను తగనని, ఈ రాజకీయాల్లో ఇమడలేకే తాను తప్పుకుంటున్నట్లు లగడపాటి తెలిపారు.

  • Loading...

More Telugu News