: బిల్లుపై సుప్రీంకోర్టుకెళ్తాం: ఎంపీ కావూరి


రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర మంత్రి, ఎంపీ కావూరి సాంబశివరావు అన్నారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆయన చెప్పారు. సుప్రీంకోర్టు ముసాయిదా బిల్లును కొట్టిపడేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News