: రేపు సీమాంధ్ర బంద్ కు జగన్ పిలుపు


రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రేపు సీమాంద్ర బంద్ కు పిలుపునిచ్చారు. బిల్లు ఆమోదం పొందడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, అందుకే బంద్ కు పిలుపునిచ్చినట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News