: లోక్ సభ రేపటికి వాయిదా


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ఆమోదం తెలిపిన అనంతరం లోక్ సభ రేపటికి వాయిదా పడింది. అత్యంత గందరగోళం మధ్య ఈ రోజు లోక్ సభ కొనసాగింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యక్ష ప్రసారాలను కూడా నిలిపివేశారు.

  • Loading...

More Telugu News