: కాంగ్రెస్ నిరంకుశంగా వ్యవహరిస్తోంది: చంద్రబాబు
రాష్ట్ర విభజన వ్యవహారంలో కాంగ్రెస్ మొదటినుంచి నిరంకుశంగా వ్యవహరిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందన్నారు. ఆర్టికల్ 3ను కాంగ్రెస్ దుర్వినియోగం చేసిందని బాబు ఆరోపించారు.