: విభజన బిల్లుపై సవరణలకు లోక్ సభలో కొనసాగుతున్న ఓటింగ్
లోక్ సభ సమావేశాల ప్రసారాలు నిలిపివేసిన నేపథ్యంలో ప్రస్తుతం విభజన బిల్లుపై సవరణలకు సభలో ఓటింగ్ కొనసాగుతుందని సమాచారం. ప్రభుత్వం ప్రతిపాదించిన 37 సవరణలకు లోక్ సభ ఆమోదం తెలపగా, బీజేపీ ప్రతిపాదించిన 33 సవరణలపై ఓటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.