: రాహుల్, మోడీ భాయ్ భాయ్: సీమాంధ్ర ఎంపీల నినాదాలు
లోక్ సభలో రాష్ట్ర పునర్విభజన బిల్లుపై చర్చ కొనసాగుతుండటంపై సీమాంధ్ర ఎంపీలు తీవ్ర నిరసనకు దిగారు. బిల్లును పాస్ చేయడానికి కాంగ్రెస్, బీజేపీ మిలాఖత్ అయ్యాయని విమర్శించారు. రాహుల్, మోడీ భాయ్ భాయ్ అంటూ నినదించారు.