: వెల్ లోకి వెళ్లిన వారిని బహిష్కరిస్తారా?: సుజనా చౌదరి
లోక్ సభలో విభజన బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు సగం మంది సభ్యులు వెల్ లోనే ఉన్నారని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. వెల్ లోకి వెళ్లి నిరసన తెలుపుతున్న సగం మంది సభ్యులనూ సభ నుంచి బహిష్కరిస్తారా? అని ప్రశ్నించారు. విభజన బిల్లుకు మూజువాణి ఓటుతో లోక్ సభ ఆమోదం తెలిపిందని సమాచారం వస్తున్న నేపథ్యంలో సుజనా మండిపడ్డారు.