: విభజనకు మద్దతుగా మాట్లాడిన సుష్మ
లోక్ సభలో టీబిల్లుపై చర్చ కొనసాగుతోంది. బీజేపీ నేత సుష్మ స్వరాజ్ మాట్లాడుతూ, తాము తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. సభలో ఆమె 10 నిమిషాల పాటు మాట్లాడారు. ఈ ప్రభుత్వ హయాంలో సీమాంధ్రకు అన్యాయం జరిగితే, తమ ప్రభుత్వంలో న్యాయం చేస్తామని చెప్పారు.