: సీమాంధ్ర సస్పెండెడ్ ఎంపీల దూకుడు.. అడ్డుకున్న మార్షల్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లును అడ్డుకునేందుకు సీమాంధ్ర ఎంపీలు పార్లమెంటులో ప్రవేశించేందుకు ప్రయత్నించారు. పార్లమెంటులోకి దూసుకెళ్లేందుకు ఎంపీలు ప్రయత్నించారు. దీంతో మార్షల్స్ వారిని అడ్డుకుని పార్లమెంటు నుంచి బయటకు తీసుకువస్తున్నారు.