: పార్లమెంటు ఆవరణలో పార్టీ ఎంపీలతో చంద్రబాబు భేటీ


టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ఎంపీలతో పార్లమెంటు ఆవరణలో భేటీ అయ్యారు. లోక్ సభలో బిల్లుపై చర్చ జరగనున్న నేపథ్యంలో ఎంపీలు అనుసరించాల్సిన విధానంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News