: సమైక్య ముసుగులో వైకాపా నేతలు భూకబ్జాలు చేస్తున్నారు: సీపీఐ నారాయణ


సమైక్య ముసుగులో అనంతపురంలో వైఎస్సార్సీపీ నేతలు భూకబ్జాలకు పాల్పడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఆపార్టీకి చెందిన నేతలు గురునాథరెడ్డి తదితరులు క్రిస్టియన్ సొసైటీ భూములను ఆక్రమిస్తున్నారని... బైబిల్ చేతిలో పట్టుకుని తిరుగుతున్న జగన్, విజయమ్మలకు ఇవి కనిపించడంలేదా అని ప్రశ్నించారు. వీరిపై చర్యలు తీసుకోకపోతే, మొత్తం పార్టీని కబ్జాల పార్టీగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News