: పార్టీకి, పదవికి గంటా రాజీనామా
మంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ అధిష్ఠానం వెళుతుండటంతో ఆయన రాజీనామా చేశారు. మరికాసేపట్లో భారీ ఎత్తున సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు రాజీనామా చేయనున్నారని సమాచారం.