: విభజనపై హైకోర్టులో మరో పిటిషన్.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసు


రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్టికల్-3 ను సవాల్ చేస్తూ కృష్ణయ్య అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ మేరకు విచారణ జరిపిన కోర్టు.. లోక్ సభ, రాజ్యసభ సచివాలయాలు, కేంద్ర హోంశాఖ సెక్రటరీ, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా స్పందన తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.

  • Loading...

More Telugu News