: మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదించొద్దు: అద్వానీ
బీజేపీ అగ్రనేత అద్వానీతో కేంద్ర మంత్రి కమల్ నాథ్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లును ఆమోదించేందుకు మద్దతు తెలపాలని కమల్ నాథ్ ఆయనను కోరారు. కాగా బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించవద్దని స్పష్టం చేసినట్టు సమాచారం.