: సీమాంధ్ర ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేతకు రంగం సిద్ధం
లోక్ సభ నుంచి సస్పెండైన సీమాంధ్ర ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేతకు కేంద్రం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు టీ బిల్లుపై చర్చ జరగనున్నందున ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేతపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ సభలో తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.