: బిల్లుకు 63 సవరణలు.. యూటీ, రాయల తెలంగాణ లేనట్టే
బీజేపీతో జైరాం రమేష్ భేటీ అయిన తర్వాత, బిల్లులో మార్పులు, చేర్పులు చేస్తున్నారు. విపక్షాలు సూచించిన సవరణలతో పాటు, అధికార పక్షానికి చెందనవి కూడా కలిపి మొత్తం 63 సవరణలు చేయబోతున్నారు. అయితే, హైదరాబాదును యూటీ చేసే అంశం, రాయల తెలంగాణలు సవరణల్లో లేవని విశ్వసనీయ సమాచారం.