: విదేశీ గడ్డపై మరో సిరీస్ కోల్పోయన భారత్
భారత్, న్యూజిలాండ్ ల మధ్య వెల్లింగ్టన్ లో జరుగుతున్న రెండో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో, 1-0 తేడాతో కివీస్ ఈ సిరీస్ ను గెలుచుకుంది. విదేశీ గడ్డపై భారత్ వరుసగా నాలుగో సిరీస్ ను కోల్పోయింది.అయితే, ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో కోహ్లీ 105 పరుగులు చేసి మరో సెంచరీ నమోదు చేశాడు. ఆట ముగిసే సమయానికి భారత్ 166 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది.