: సడక్ బంద్ లో 240 మంది అరెస్ట్: కమిషనర్
సడక్ బంద్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు తెలిపారు. బంద్ సందర్భంగా 240 మందిని అరెస్ట్ చేసినట్టు ఆయన వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న ముఖ్యనేతలందరినీ మొదటి రెండు, మూడు గంటల్లోనే విడిచిపెట్టినట్టు ఆయన వెల్లడించారు.