: రేపటి లోక్ సభ వ్యవహారాల జాబితాలో తెలంగాణ బిల్లు
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును రేపటి లోక్ సభ వ్యవహారాల జాబితాలో చేరుస్తూ లోక్ సభ కార్యాలయం షెడ్యూలు విడుదల చేసింది. విభజన బిల్లుపై చర్చ, ఆమోదం అనంతరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదంపై చర్చించనున్నారు.