: రాహుల్ తో రాత్రి 7.30కు సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీల భేటీ


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రాత్రి 7.30 గంటలకు సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలతో సమావేశమవనున్నారు. ఈ మేరకు రాహుల్ ను కలవాలని కేంద్ర మంత్రులు, ఎంపీలకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ సూచించారు. అయితే, ఈ భేటీకి బహిష్కృత ఎంపీలకు ఆహ్వానం అందలేదు.

  • Loading...

More Telugu News