: జగన్ ను అడ్డుకున్న పోలీసులు


ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించి, అనంతరం, పార్లమెంటు ముట్టడికి బయల్దేరిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ ను పోలీసులు అడ్డుకున్నారు. పార్లమెంటు దిశగా సాగుతున్న ఆయనతోపాటు పార్టీ శ్రేణులను కూడా పోలీసులు బ్యారికేడ్లతో నిలువరించారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ముట్టడి నేపథ్యంలో పార్లమెంటు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News